Mantralaya raghavendra swamy history in telugu
Mantralaya raghavendra swamy history in telugu pdf
Mantralaya raghavendra swamy history in telugu youtube!
రాఘవేంద్రస్వామి
| శ్రీ రాఘవేంద్ర తీర్థ | |
|---|---|
| జననం | వేంకటనాథుడు 1595 లేదా 1598 భువనగిరి, తమిళనాడు |
| భాగస్వా(ములు)మి | సరస్వతీబాయి |
| పిల్లలు | లక్ష్మీనారాయణాచార్య |
| బిరుదులు/గౌరవాలు | పరిమళాచార్యుడు |
| గురువు | సుధీంద్రతీర్థ |
| తత్వం | ద్వైత వేదాంతం |
| సాహిత్య రచనలు | భట్ట సంగ్రహం, న్యాయ సుధా పరిమళ, తంత్రదీపిక |
శ్రీ గురు రాఘవేంద్ర స్వామి(1595 - 1671)[1], హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు.
16వ శతాబ్దంలో జీవించారు. ఇతను వైష్ణవాన్ని (విష్ణువుని కొలిచే సిద్ధాంతం) అనునయించారు, మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు.
Mantralaya raghavendra swamy history in telugu
తమిళనాడులోని కుంభకోణం మధ్వమఠాన్ని 1624 నుండి 1636 వరకూ మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేసారు. ఇతను శ్రీమూలరాముడి, శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తులు. ఇతను పంచముఖిలో తపస్సు చేశారు, ఇచ్చట పంచముఖ హనుమంతుణ్ణి దర్శించారు.(హనుమంతుని పంచముఖ దర్శనం శ్రీరామ చంద్రులు తర్వాత దర్శించినది శ్రీ రాఘవేంద్ర తీర్ధులు మాత్రమే) మంత్రాలయం లో తన మఠ